ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vizag: దివ్యాంగుల కోసం సురక్ష హెల్ప్‌లైన్ ప్రారంభించిన పోలీసులు

ABN, First Publish Date - 2023-12-01T17:16:54+05:30

దివ్యాంగులు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కల్పించేందుకు కొత్తగా దివ్యాంగ సురక్ష హెల్ప్‌లైన్ తీసుకొచ్చామని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.

విశాఖ: దివ్యాంగులు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కల్పించేందుకు కొత్తగా దివ్యాంగ సురక్ష హెల్ప్‌లైన్ తీసుకొచ్చామని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. విశాఖ నగర పోలీసుల ఆధ్వర్యంలో దిశా దివ్యాంగ సురక్ష హెల్ప్ లైన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర పోలీస్ కమిషనర్, వైవీ. సుబ్బారెడ్డి, నగర్ మేయర్, దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడారు. ‘‘దిశతో అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. దివ్యాంగులు ఆపదలో ఉన్నప్పుడు దీని ద్వారా సమాచారం అందించవచ్చు. ఈ హెల్ప్ లైన్‌ల ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చు. డీకోడింగ్ చేసేందుకు కూడా ప్రత్యేక సిబ్బంది నియమించాం. ఇది పైలట్ ప్రాజెక్ట్. రాష్ట్రవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తాం.’’ అని తెలిపారు.

Updated Date - 2023-12-01T17:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising