ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రారంభమైన నేవీ డే రిహార్సల్స్‌

ABN, First Publish Date - 2023-11-29T01:15:52+05:30

డిసెంబరు 4వ తేదీన జరిగే నౌకాదళ దినోత్సవానికి తూర్పు నౌకాదళం అధికారులు కసరత్తు ప్రారంభించారు.

డిసెంబరు 4వ తేదీన జరిగే నౌకాదళ దినోత్సవానికి తూర్పు నౌకాదళం అధికారులు కసరత్తు ప్రారంభించారు. మంగళవారం సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్‌ సాయంతో రక్షించడం, కదులుతున్న యుద్ధనౌకపై హెలికాప్టర్‌ దిగడం, ఆకాశంలో హెలికాప్టర్‌ నుంచి పారాచూట్‌ సాయంతో సురక్షితంగా తీరంలో దిగడం వంటివి రిహార్సల్‌ చేశారు. నేవీ డేకు లక్ష మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2023-11-29T01:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising