ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరహాలు దొరకు రాష్ట్ర స్థాయి అవార్డు

ABN, First Publish Date - 2023-01-27T01:01:40+05:30

మండలంలోని కె.కోటపాడు రైతు భరోసా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు బండారు వరహాలు దొర రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న వరహాలు దొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె.కోటపాడు, జనవరి 26: మండలంలోని కె.కోటపాడు రైతు భరోసా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు బండారు వరహాలు దొర రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. గురువారం గుంటూరులో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తమ గ్రామ వ్యవసాయ సహాయకుడు అవార్డును వరహాలు దొరకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ అందజేశారు. సమయ పాలన పాటించడం, రైతులకు సలహాలు, సూచనలతోపాటు వివిధ వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా అందించడంతో వరహాలు దొరకు ఈ అవార్డు దక్కిందని మండల వ్యవసాయాధికారి సోమశేఖర్‌ అభినందించారు.

Updated Date - 2023-01-27T01:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising