ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎంసీ బాలయోగికి ఘన నివాళులు

ABN, First Publish Date - 2023-03-04T00:21:09+05:30

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మహారాణిపేట, మార్చి 3: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బుడుమూరు గోవింద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొని, బాలయోగి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ బాలయోగి దేశానికి చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావు , విశాఖ దక్షిణం ఇన్‌చార్జి గండి బాబ్జీ, పుచ్చా విజయ్‌కుమార్‌, ఆరేటి మహేష్‌, జాన్‌, పాశర్ల ప్రసాద్‌, పొడుగు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-04T00:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!