ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వారిపై కేసుల తొలగింపు

ABN, First Publish Date - 2023-11-29T00:17:01+05:30

పది లీటర్లలోపు మద్యంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూ రో, పోలీసులకు తొలిసారి పట్టుబడిన నిందితులపై కేసులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ ఎస్‌. వెంకటరావు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సెబ్‌ కార్యాలయంలో మంగ ళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెబ్‌ రాష్ట్ర క మిషనర్‌ రవిప్రకాష్‌ ఆదేశాలతో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో 2020 మే 16 నుంచి 2023 ఆగస్టు 29 మధ్య కాలవ్యవధిలో నమోదైన తొలిసారి నేరానికి పాల్ప డిన వ్యక్తులకే ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ తరహా కేసుల్లో ఇప్పటికే 693 కేసులను తొలగించామని, మరో 1,047 కేసులు దర్యాప్తు దశలోనూ, న్యా యస్థానాల విచారణలో వున్నట్టు గుర్తించామన్నారు.

విజయనగరం క్రైం, నవంబరు 28: పది లీటర్లలోపు మద్యంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూ రో, పోలీసులకు తొలిసారి పట్టుబడిన నిందితులపై కేసులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ ఎస్‌. వెంకటరావు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సెబ్‌ కార్యాలయంలో మంగ ళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెబ్‌ రాష్ట్ర క మిషనర్‌ రవిప్రకాష్‌ ఆదేశాలతో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో 2020 మే 16 నుంచి 2023 ఆగస్టు 29 మధ్య కాలవ్యవధిలో నమోదైన తొలిసారి నేరానికి పాల్ప డిన వ్యక్తులకే ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ తరహా కేసుల్లో ఇప్పటికే 693 కేసులను తొలగించామని, మరో 1,047 కేసులు దర్యాప్తు దశలోనూ, న్యా యస్థానాల విచారణలో వున్నట్టు గుర్తించామన్నారు. ఈ నిందితులందరికీ నోటీసులు జారీ చేసి కాంపౌండింగ్‌ ఫీజు చెల్లించినట్లయితే కేసులు తొలగిస్తామన్నారు. నింది తులు జరిమానా చెల్లించినప్పటికీ నేరం చేసినట్టుగా పరిగణించడం జరగదన్నారు. సారా తయారీ, రవాణాపై సెబ్‌ సమర్థంగా పనిచేస్తుందన్నారు. సారా, గంజాయి, మ ద్యం, డ్రగ్స్‌ నియంత్రణకు టోల్‌ ఫ్రీ నెంబరు 14500కు సమాచారం అందించాల న్నారు. సమావేశంలో సెబ్‌ టౌన్‌ సీఐ మధుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising