ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బొజ్జ గణపయ్య.. ఆరగించయ్యా!

ABN, First Publish Date - 2023-09-22T23:41:51+05:30

పట్టణంలోని ఆంజనేయనగర్‌కాలనీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడికి 151 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు.

స్వామివారికి నైవేద్యంగా పెట్టిన వంటకాలు

పాలకొండ: పట్టణంలోని ఆంజనేయనగర్‌కాలనీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడికి 151 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మహిళలు 108 గరికిపూసలు, 11,001 పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజలు చేశారు. పరిసర ప్రాంతవాసులు పెద్దసంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు నానిబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు దవళేశ్వరరావు, మణికంఠ, ఇందుమతి, గౌరీపార్వతి, గంగునాయుడు, మధుసూదనరావు, గణేష్‌నాయుడు, చంద్రరావు, రమేష్‌, శరత్‌ తదితరులున్నారు.

Updated Date - 2023-09-22T23:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising