ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ పార్వతీపురం ఇన్‌చార్జిగా బోనెల విజయచంద్ర

ABN, First Publish Date - 2023-07-27T23:53:38+05:30

జిల్లాలో పార్టీ మరింత బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు.

పార్వతీపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్టీ మరింత బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నర్సిపురం గ్రామానికి చెందిన బోనెల విజయచంద్రను నియమించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకు చిరంజీవులు ఇన్‌చార్జిగా ఉండేవారు.

Updated Date - 2023-07-27T23:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising