ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిని గిరిజనులకు ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-04-11T23:59:16+05:30

వీర సాగరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వీరసాగరం గిరిజనులకు ఇవ్వాలని సీపీఎం పార్టీ డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాడంగి, ఏప్రిల్‌ 11: వీర సాగరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వీరసాగరం గిరిజనులకు ఇవ్వాలని సీపీఎం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఎ.నరేష్‌ మాట్లా డుతూ వీరసాగరం పంచా యతీ పరిధిలో ఉన్న సుమారు 12 ఎక రాల 62సెంట్ల ప్రభుత్వ భూమిని పెత్తందా రులు సాగుచేసుకుంటూ పబ్బం గడుపు తున్నారని, గిరిజనులకు ప్రభుత్వ భూమిని ఇవ్వాలని చట్టం ఉన్నా సరే అక్కడ అలా జరగడం లేదని ఆరోపించారు. చాలాసార్లు గిరిజనులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేసినా స్పంద న లేదన్నారు. తహసీల్దార్‌ చొరవ తీసుకొని గ్రా మంలో ఉన్న ప్రభుత్వ భూమిని 30 గిరిజన కుటుంబాలకు ఇచ్చి వారికి జీవనోపా ధిని కల్పించాలని కోరారు. లే కుంటే సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంచిపెడతామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-11T23:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising