ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN, First Publish Date - 2023-11-10T00:06:57+05:30

బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విక్రమ్‌ ఏసుకు నాలుగేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధికారి కె.నాగమణి గురువారం తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు.

జైలు శిక్ష పడిన నిందితుడు విక్రమ్‌ ఏసు

బాలిక పట్ల అసభ్య ప్రవర్తన

నిందితునికి నాలుగేళ్ల జైలు

విజయనగరం క్రైం/ బొబ్బిలి నవంబరు 9: బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విక్రమ్‌ ఏసుకు నాలుగేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధికారి కె.నాగమణి గురువారం తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి పట్టణంలోని ఓంకార్‌ థియేటర్‌ వీధికి చెందిన విక్రమ్‌ ఏసు ఓ మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నేరానికి 2019 అక్టోబరు 29న బొబ్బిలి పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 354, సెక్షన్‌ 8 ఆఫ్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి మహిళా ఎస్‌ఐ కేటీఆర్‌ లక్ష్మి కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన అనంతరం నిందితునికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి నాగమణి తీర్పు చెప్పారు. ఈ కేసులో స్పెషల్‌ పీపీగా ఎం.శంకరరావు వ్యహరించినట్లు హెచ్‌సీ సీహెచ్‌ స్వామినాయుడు తెలిపారు.

Updated Date - 2023-11-10T00:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising