ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాస్కెట్‌బాల్‌ విజేతలు పశ్చిమ, తూర్పు జట్లు

ABN, First Publish Date - 2023-07-04T00:22:14+05:30

అంతర్‌ జిల్లాల 8వ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలుగా పశ్చిమ, తూర్పుగోదావరి జట్లు నిలిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు, జూలై 3: అంతర్‌ జిల్లాల 8వ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలుగా పశ్చిమ, తూర్పుగోదావరి జట్లు నిలిచాయి. ఆదివారం రాత్రి తొలుత బాలికల విభాగంలో ఫైనల్స్‌ నిర్వహించగా పశ్చిమ గోదావరి, తూర్పు జట్లు తలపడగా పశ్చిమ గోదావరి జట్టు తూర్పుపై 48–35 స్కోరుతో విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో తూర్పు గోదావరి, కృష్ణా జట్ల మధ్య పోటీ సాగగా, 80–54 స్కోరుతో తూర్పు గోదావరి విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు బహుమతులు అందించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ, సీఐ మూర్తి, డీఏఆర్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ జీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-04T00:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising