ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి క్షేత్రం కిటకిట

ABN, First Publish Date - 2023-02-13T00:37:18+05:30

వివాహాది శుభకార్యాలకు శ్రీవారి క్షేత్రం వేదికైంది. ఆదివారం ఉదయం ఎన్నో జంటలు మాంగల్య బంధంతో ఒక్కటయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 12 : వివాహాది శుభకార్యాలకు శ్రీవారి క్షేత్రం వేదికైంది. ఆదివారం ఉదయం ఎన్నో జంటలు మాంగల్య బంధంతో ఒక్కటయ్యారు. శ్రీవారి ఆలయ అనివేటి మండపం, పాతకల్యాణ మండపం, కొండపైన, అలాగే కొండ దిగువనున్న ప్రైవేటు కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి. ఈసీజన్‌లో బుధఽవారం ఆఖరి ముహూర్తం. తరువాత వచ్చే ఫాల్గుణమాసం శూన్యమాసం. వివాహాలు పెద్దగా జరుగవు. ఉగాది అనంతరం మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 25 వరకూ గురు మౌడ్యమి కారణంగా పెళ్లిళ్లు జరుగవని పురోహితులు తెలిపారు. ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవురోజు కావడం వల్ల ఆలయానికి దాదాపు 15 వేలమంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి,అమ్మవార్లను దర్శించినట్లు ఆలయవర్గాలు భావిస్తు న్నాయి. వాహనాలతో పార్కింగ్‌ ప్రాంత ం నిండిపోయింది.

Updated Date - 2023-02-13T00:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising