ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీ

ABN, First Publish Date - 2023-02-09T23:34:55+05:30

విజయవాడ రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టరు, ఏలూరు ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, జీఆర్‌పీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో గురువారం తనిఖీ చేశారు.

హమాలీలకు అవగాహన కల్పిస్తున్న సీఐ సాయినాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 9: విజయవాడ రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టరు, ఏలూరు ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, జీఆర్‌పీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో గురువారం తనిఖీ చేశారు. మద్యం రవాణా, బాలికలు మహిళల అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలని హమాలీలు, విక్రేతలు, రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. గంజాయి రవాణాతోపాటు ఇతర సమాచారం తెలిస్తే పో లీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొందరు ఆతాయిలు రైళ్లపై రాళ్లు వేసి అద్దాలు పగలగొడుతున్నా సంఘటనపై నిఘా ఉంచామన్నారు. విశాఖపట్నం – విజయవాడ రైళ్లలో పార్శిల్‌, లగేజ్‌ను జీఆర్‌పీ పీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఏలూరు పోలీస్‌లు కలసి తనఖీ చేశారు.

Updated Date - 2023-02-09T23:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising