ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామూహిక అక్షరాభ్యాసాలు

ABN, First Publish Date - 2023-01-27T01:05:10+05:30

సరస్వతీ శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు సామూహిక అక్షరభ్యాసం, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, జనవరి 26: సరస్వతీ శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు సామూహిక అక్షరభ్యాసం, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మందిరం నిర్వహకుడు డాక్టర్‌ బలరామ్‌ ప్రతాప్‌కుమార్‌, నేరెళ్ళ పెదబాబు, గుర్రం శ్రీనివాసరావు, నేరెళ్ళ రమణయ్య, సన్నిధి మాణిక్యాలరావు పాల్గొన్నారు.

పెనుమంట్ర: పొలమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బండి ఆంజనేయులు, శంకు తాతయ్య, దొంగ సత్యనారాయణ పాల్గొనారు. జుత్తిగ, నత్తారామేశ్వరం ఆలయంలో చిన్నారులకు విద్యాభ్యాసం చేశారు.

వీరవాసరం: వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీహైస్కూల్‌లో వసంత పంచమి నిర్వహించారు. సరస్వతిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బి.ప్రభామంజరి పాల్గొన్నారు. నవుడూరు జంక్షన్‌లోని సత్యదేవుని ఆలయ సన్నిధిలో ఉన్న జ్ఞాన సరస్వతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాలకొల్లు అర్బన్‌: పాలకొల్లులోని మాంటిస్సోరీ విద్యాసంస్థలలో 128 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో బిజేపి పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్‌, ఎస్సీ కమీషన్‌ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌, మేకాశేషుబాబు, యడ్ల తాతాజీ, స్కూల్‌ డైరెక్టర్‌ కెవి కృష్ణ వర్మ, ప్రిన్సిపాల్‌ ఎస్‌పిఎస్‌ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T01:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising