ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న నీళ్లపాలు

ABN, First Publish Date - 2023-05-07T00:50:47+05:30

దెందులూరు మండలంలో 1600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో గాలాయగూడెం అచ్చమ్మ పేరాంటలమ్మ తల్లి ఆలయ సమీపంలో ఆరబెట్టిన సుమారు 200 ఎకరాల మొక్కజొన్న పంట నీటిపాలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు :

దెందులూరు మండలంలో 1600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో గాలాయగూడెం అచ్చమ్మ పేరాంటలమ్మ తల్లి ఆలయ సమీపంలో ఆరబెట్టిన సుమారు 200 ఎకరాల మొక్కజొన్న పంట నీటిపాలైంది. పంటకు రక్షణగా బరకాలను కప్పినా భారీవర్షం పడడంతో ఫలితం లేకుండా పోయింది.

Updated Date - 2023-05-07T00:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising