ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి క్షేత్రంలో చల్లచల్లగా..

ABN, First Publish Date - 2023-04-09T00:29:16+05:30

వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎండవేడిమి నుంచి రక్షణ పొందేలా దేవస్థానం పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా భక్తులు రాకపోకలు సాగించే ప్రధాన రాజగోపురం రాతి మెట్లదారిలో ఎండవేడి పాదాలకు తగులకుండా రక్షణగా మెట్లదారిపై నీటిని విడుదల చేసింది.

ఆలయ మెట్లదారి వెంబడి నీటిపై నడుస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎండ నుంచి రక్షణకు దేవస్థానం చర్యలు

మెట్ల దారి వెంబడి నిరంతర నీటి సరఫరా

ఆలయ ఆవరణలో కార్పెట్లు, కూలర్ల ఏర్పాటు

ద్వారకా తిరుమల, ఏప్రిల్‌ 8 : వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎండవేడిమి నుంచి రక్షణ పొందేలా దేవస్థానం పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా భక్తులు రాకపోకలు సాగించే ప్రధాన రాజగోపురం రాతి మెట్లదారిలో ఎండవేడి పాదాలకు తగులకుండా రక్షణగా మెట్లదారిపై నీటిని విడుదల చేసింది. ఆలయ ఆవరణలో భక్తులు నడిచేమార్గంలో కార్పెట్లను ఏర్పాటు చేసింది. క్యూలైన్లలో శ్రీవారి దర్శనార్థం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థ కొన్ని ప్రాంతాల్లో కూలర్లను ఏర్పాటు చేయడంతో భక్తులు సేదతీరుతున్నారు. ఆలయ అనివేటి మండపం బయట ఉన్న జంట వృక్షాల నీడలోనూ, అనివేటి మండపంలో భక్తులు ఉపశమనాన్ని పొందుతున్నారు. అవసరానికి అనుగుణంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

Updated Date - 2023-04-09T00:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising