ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమేశ్వరుడి ఆదాయం రూ.11.40 లక్షలు

ABN, First Publish Date - 2023-03-01T23:45:49+05:30

పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయంలో హుండీలను తెరచి లెక్కించగా 97 రోజులకు 11 లక్షల 40వేల 352 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో అరుణ్‌కుమార్‌ తెలిపారు.

హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భీమవరం టౌన్‌, మార్చి 1 : పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయంలో హుండీలను తెరచి లెక్కించగా 97 రోజులకు 11 లక్షల 40వేల 352 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఈ లెక్కిం పును యనమదర్రు శక్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో కె.శ్రీని వాసరావు పర్యవేక్షించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-01T23:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!