ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15% తగ్గిన గ్లాండ్‌ ఫార్మా లాభం

ABN, First Publish Date - 2023-01-24T04:18:12+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి గ్లాండ్‌ ఫార్మా రూ.231.9 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి గ్లాండ్‌ ఫార్మా రూ.231.9 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.273 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికానికి నికర లాభం మార్జిన్‌ కూడా 25 శాతం నుంచి 23 శాతానికి పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 12 శాతం తగ్గి రూ.1,063.3 కోట్ల నుంచి రూ.938.3 కోట్లకు చేరిందని గ్లాండ్‌ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్‌ సాదు తెలిపారు. డిసెంబరుతో ముగిసిన 9 నెలలకు కంపెనీ రూ.2,839.6 కోట్ల ఆదాయంపై రూ.702.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ప్రతికూల వ్యాపార పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తదితర అంశాలు కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని అన్నారు.

Updated Date - 2023-01-24T04:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising