ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీఓసీఎల్‌కు రూ.766 కోట్ల ఆర్డర్‌

ABN, First Publish Date - 2023-10-10T01:50:45+05:30

జీఓసీఎల్‌ కార్పొ రేషన్‌ (జీఓసీఎల్‌) అనుబంధ కంపెనీ ఐడీఎల్‌ ఎక్స్‌ప్లో జివ్స్‌ లిమిటెడ్‌కు రూ.766 కోట్ల ఆర్డర్‌ లభించింది. బల్క్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ను సరఫరా చేయడానికి...

  • కోల్‌ ఇండియాకు ఎక్స్‌ప్లోజివ్స్‌ సరఫరా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీఓసీఎల్‌ కార్పొ రేషన్‌ (జీఓసీఎల్‌) అనుబంధ కంపెనీ ఐడీఎల్‌ ఎక్స్‌ప్లో జివ్స్‌ లిమిటెడ్‌కు రూ.766 కోట్ల ఆర్డర్‌ లభించింది. బల్క్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ను సరఫరా చేయడానికి కోల్‌ ఇండియా (సీఐఎల్‌) నుంచి ఈ ఆర్డర్‌ లభించిందని.. ఇప్పటి వరకూ జీఓసీఎల్‌కు లభించిన అతిపెద్ద ఆర్డర్‌ ఇదేనని సంస్థ ఎండీ పంకజ్‌ తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ ఆర్డర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మైనింగ్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం జీఓసీఎల్‌ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్డ్‌, బల్క్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ను తయారు చేస్తోంది. దేశ, విదేశాల్లోని మైనింగ్‌ రంగంలోని కంపెనీ లకు సరఫరా చేస్తోందని పంకజ్‌ వివరించారు.

Updated Date - 2023-10-10T01:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising