ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆస్ర్టో గైడ్‌ 19,500 దిగువన బేరిష్‌

ABN, First Publish Date - 2023-11-28T02:38:52+05:30

నిఫ్టీ గత వారం 19,875-19,656 పాయింట్ల మధ్యన కదలాడి 63 పాయింట్ల లాభంతో 19,795 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19,500 కన్నా దిగువన ముగిస్తే...

ఆస్ర్టో గైడ్‌ 19,500 దిగువన బేరిష్‌

(నవంబరు 28-డిసెంబరు 1 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 19,795 (+63)

నిఫ్టీ గత వారం 19,875-19,656 పాయింట్ల మధ్యన కదలాడి 63 పాయింట్ల లాభంతో 19,795 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19,500 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 19,471, 19,587, 19,177, 18,760 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 20,100 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 19,400

నిరోధ స్థాయిలు: 20,000, 20,100, 20,200

(19,900 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 19,600, 19,500, 19,400

(19,700 దిగువన బేరిష్‌)

Updated Date - 2023-11-28T02:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising