జియోమార్ట్ ప్రచారకర్తగా ధోనీ
ABN, First Publish Date - 2023-10-07T01:19:47+05:30
రిలయన్స్ రిటైల్‌కు చెందిన జియోమార్ట్ తన ఉత్పత్తుల ప్రచారానికి మహేంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకుంది.
ముంబై: రిలయన్స్ రిటైల్‌కు చెందిన జియోమార్ట్ తన ఉత్పత్తుల ప్రచారానికి మహేంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకుంది. కాగా ఈ నెల 8 నుంచి జియో ఉత్సవ్ పేరుతో పండగ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. పండగల సీజన్‌లో ఽధోనీ ప్రచారంతో వినియోగదారులకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని తెలిపింది.
Updated Date - 2023-10-07T01:19:59+05:30 IST