ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-02-07T09:56:50+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. అయితే గడిచిన మూడు రోజుల్లో మాత్రం బంగారం ధర రూ.1000 పైనే తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : మూడు రోజులపాటు ధర తగ్గి కొనుగోలుదారులను మురిపించిన బంగారం.. నిన్నటి నుంచి మాత్రం స్థిరంగా ఉండిపోయింది. పెరగడమూ లేదు. తగ్గడమూ లేదు. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. అయితే గడిచిన మూడు రోజుల్లో మాత్రం బంగారం ధర రూ.1000 పైనే తగ్గింది. ఇక నిన్నటి నుంచి మాత్రం స్థిరంగానే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.10 పెరిగింది. దీనిని పరిగణలోకి తీసుకోలేం కాబట్టి స్థిరంగానే ఉందని చెప్పాలి. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,660 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440గా ఉంది. ఇక వెండి ధర సైతం నేడు స్థిరంగానే ఉంది. నేడు కిలో వెండి ధర రూ.71,200 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,530

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,490

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,590

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000

బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000

కేరళలో కిలో వెండి ధర రూ.74,000

ముంబైలో కిలో వెండి ధర రూ.71,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,200

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,200

Updated Date - 2023-02-07T10:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising