Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-03-02T09:46:40+05:30
బంగారం కొనుగోలుదారులకు ఇటీవలి కాలంలో కాస్త మంచి రోజులు వచ్చినట్టున్నాయి... తరచుగా బంగారం ధర తగ్గుతూ వస్తోందనే లోపే పెరగడం ఆరంభించింది.
Gold and Silver Price : బంగారం కొనుగోలుదారులకు ఇటీవలి కాలంలో కాస్త మంచి రోజులు వచ్చినట్టున్నాయి... తరచుగా బంగారం ధర తగ్గుతూ వస్తోందనే లోపే పెరగడం ఆరంభించింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో కాకున్నా నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా.. పసిడి ధరలు మళ్లీ పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 మేర పెరిగి రూ.51,600కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.170 మేర పెరిగి రూ.56,290కి చేరింది. ఇక వెండి ధర మాత్రం నిన్నటి మాదిరిగానే కిలోకు రూ.66,800లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,110
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,340
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,750... 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,440
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200
విజయవాడలో కిలో వెండి ధర రూ.70,200
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.70,200
చెన్నైలో కిలో వెండి ధర రూ.70,200
బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,200
కేరళలో కిలో వెండి ధర 70,200
కోల్‌కతాలో కిలో వెండి ధర 67,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,000
ముంబైలో కిలో వెండి ధర రూ.66,800
Updated Date - 2023-03-02T11:01:31+05:30 IST