ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : మార్చిలోనే రూ.60 వేలు దాటేసిన బంగారం..

ABN, First Publish Date - 2023-03-31T09:27:33+05:30

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గితే నామమాత్రంగా పెరిగితే ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఏదో ఈ ఏడాది చివరి నాటికి రూ.60 వేలకు తులం బంగారం ధర నిపుణులు చేరుతుందంటే షాక్ అయ్యారంతా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Gold and Silver Price : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గితే నామమాత్రంగా పెరిగితే ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఏదో ఈ ఏడాది చివరి నాటికి రూ.60 వేలకు తులం బంగారం ధర నిపుణులు చేరుతుందంటే షాక్ అయ్యారంతా. కానీ మార్చి లోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే బంగారం ధర రూ.60 వేలు కూడా దాటేసింది. ఇక నేటి విషయానికి వస్తే.. బంగారం ధరలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. నేడు స్థిరంగానే ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,670గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలోపై కేవలం రూ.300 పెరిగి.. రూ.73,300కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,710

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,720

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,820గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

వెండి ధరలు..

హైదరాబాద్‌ కిలో వెండి ధర రూ.76,200

విజయవాడలో కిలో వెండి ధర రూ. రూ.76,200

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. రూ.76,200

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,200

కేరళలో కిలో వెండి ధర రూ.76,200

ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.73,300

ముంబైలో కిలో వెండి ధర రూ.73,300

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,300

Updated Date - 2023-03-31T09:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising