Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-04-03T08:38:47+05:30
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే ఇటీవలి కాలంలో తగ్గే దానికంటే పెరిగేదే ఎక్కువ. నాలుగు రోజులు పెరిగితే మూడు రోజులు ఏదో నామమాత్రంగా తగ్గుతూ వస్తున్నాయి.
Gold and Silver Price : బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే ఇటీవలి కాలంలో తగ్గే దానికంటే పెరిగేదే ఎక్కువ. నాలుగు రోజులు పెరిగితే మూడు రోజులు ఏదో నామమాత్రంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర రూ.60 వేలు దాటుతుందని నిపుణులు చెబితే.. మార్చిలోనే తులం బంగారం ధర రూ.60 వేల మార్కును దాటేసింది. ఇక నేడు దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండి కాస్త ఊరట కలిగిస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేలకు చేరుకుంది. ఇక వెండి కూడా నేడు బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర సైతం నేడు స్థిరంగానే ఉంది. మొత్తానికి నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కిలో వెండి ధర రూ.77,700కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 3న బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధర..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,050
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,050
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,150
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
వెండి ధర..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.77,700
విశాఖలో కిలో వెండి ధర రూ.77,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,700
కేరళలో కిలో వెండి ధర రూ.77,700
ముంబైలో కిలో వెండి ధర రూ.74,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,500
కోల్కతాలో కిలో వెండి రూ.74,000
Updated Date - 2023-04-03T08:39:25+05:30 IST