ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : మళ్లీ బీభత్సంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN, First Publish Date - 2023-04-12T10:21:17+05:30

బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు నిన్న కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. హమ్మయ్యా.. ఇక తగ్గుతుందిలే అనుకునే లోపు బంగారం ధర మళ్లీ పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు నిన్న కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. హమ్మయ్యా.. ఇక తగ్గుతుందిలే అనుకునే లోపు బంగారం ధర మళ్లీ పెరిగింది. నేడు బంగారం, వెండి ధరలు తిరిగి పరుగు అందుకున్నాయి. నేడు తులం బంగారంపై రూ.550 మేర పెరిగింది. బుధవారం (ఏప్రిల్‌ 12) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.500 మేర పెరిగి రూ.56,200 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.550 వరకూ పెరిగి రూ.61,310కి చేరుకుంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధరపై రూ.750 మేర పెరిగి రూ.77350కి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,310

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,310

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,310

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,960

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,310

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,360

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 6,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,310

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,460

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,310

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.81,400

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400

బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,400

కేరళలో కిలో వెండి ధర రూ.81,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,350

ముంబైలో కిలో వెండి ధర రూ.77,350

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,350

Updated Date - 2023-04-12T10:21:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising