ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : పెరిగిన బంగారం,వెండి ధరలు..

ABN, First Publish Date - 2023-04-13T10:08:30+05:30

బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఆ పెరుగుదల పరిగణలోకి తీసుకోలేని రీతిలో ఉండటం గమనార్హం. నేడు బంగారం ధర తులంపై కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. గురువారం (ఏప్రిల్‌ 13) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320 గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే ఎలాంటి మార్పూ లేదు. కిలో వెండి ధర రూ.77,350 గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,810.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,970

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,240.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.66,370

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,240.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.66,370

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,470

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.81,400

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400

బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,400

కేరళలో కిలో వెండి ధర రూ.81,400

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,350

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,350

ముంబైలో కిలో వెండి ధర రూ.77,350

Updated Date - 2023-04-13T10:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising