Gold and Silver Price : నిన్న రూ.600.. నేడు బంగారం ధర ఎంత పెరిగిందంటే..
ABN, First Publish Date - 2023-04-15T10:09:15+05:30
బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న రూ.600 మేర పెరిగిన బంగారం ధర నేడు కూడా పెరిగింది కానీ అది పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగానే పెరిగింది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న రూ.600 మేర పెరిగిన బంగారం ధర నేడు కూడా పెరిగింది కానీ అది పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగానే పెరిగింది. తులం బంగారంపై రూ.30 మేర పెరిగింది. అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. శనివారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810కి చేరింది. ఇక వెండి ధర మాత్రం తగ్గింది. నేడు కిలో వెండి ధరపై రూ.1100 మేర తగ్గి రూ.78,500కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓలుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,310.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,510
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,710.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,860
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,310.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,510
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,810.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,960
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.83,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.83,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.83,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.83,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.83,000
కేరళలో కిలో వెండి ధర రూ.83,000
కోల్కతాలో కిలో వెండి ధర రూ.78,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,500
ముంబైలో కిలో వెండి ధర రూ.78,500
Updated Date - 2023-04-15T10:09:15+05:30 IST