ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : ఊరటనిచ్చిన ధరలు

ABN, First Publish Date - 2023-01-23T10:59:42+05:30

బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తులం బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇక రూ.60 వేలకు చేరుకునేందుకు పెద్దగా టైం కూడా పట్టేలా కనిపించేలా లేదు. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. తాజాగా మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) బంగారం ధర రూ.52,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,060 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,300 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,040

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,110

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,210

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.74,300

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,300

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,300

బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,300

కేరళలో కిలో వెండి ధర 74,300

కోల్‌కతాలో కిలో వెండి ధర 72,300

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,300

ముంబైలో కిలో వెండి ధర రూ.72,300

Updated Date - 2023-01-23T11:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising