ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తగ్గిన తాజ్‌ జీవీకే హోటల్స్‌ లాభం

ABN, First Publish Date - 2023-08-10T04:18:19+05:30

తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్‌ లాభం రెండో త్రైమాసికంలో తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే లాభం...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్‌ లాభం రెండో త్రైమాసికంలో తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే లాభం రూ.15.97 కోట్ల నుంచి రూ.13.21 కోట్లకు పరిమితమైందని కంపెనీ వెల్లడించింది. ఆదాయం మాత్రం రూ.86.47 కోట్ల నుంచి రూ.91.81 కోట్లకు చేరింది. కాగా తాజ్‌ బంజరా హోటల్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌కు సంబంధించి హోటల్‌ బంజారా లిమిటెడ్‌తో జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలిపింది.

Updated Date - 2023-08-10T04:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising