ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మార్కెట్లోకి హుండై ఎక్స్‌టర్‌

ABN, First Publish Date - 2023-07-11T04:11:12+05:30

హుండై మోటార్‌ ఇండియా ఎంట్రీ స్థాయి ఎస్‌యూవీల విభాగంలోకి ప్రవేశించింది. సరికొత్త మోడల్‌ ఎక్స్‌టర్‌ను మార్కెట్లో విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభ ధర రూ.5.99 లక్షలు

న్యూఢిల్లీ: హుండై మోటార్‌ ఇండియా ఎంట్రీ స్థాయి ఎస్‌యూవీల విభాగంలోకి ప్రవేశించింది. సరికొత్త మోడల్‌ ఎక్స్‌టర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల మధ్యన ఉంటుంది. మార్కెట్లో టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకుంటున్న ఈ కారు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ సామర్థ్యంతో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ వేరియంట్ల లో అందుబాటులో ఉంటుంది. లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్‌ ఆటోమేటిక్‌ వేరియెంట్‌ ధర రూ.7.96 లక్షలు. సీఎన్‌జీ కారు ధర రూ.8.23 లక్షలు. ఈ వేరియెంట్‌ కేజీ గ్యాస్‌కు 27.1 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. ఈ కారు విడుదలతో తమ కంపెనీ పూర్తి స్థాయి ఎస్‌యూవీ ఉత్పత్తిదారుగా మారిందని కంపెనీ ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్‌ అన్నారు.

Updated Date - 2023-07-11T04:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising