సవ్య రోబోటిక్స్ నుంచి క్వాడ్రాపెడ్ రోబోలు
ABN, First Publish Date - 2023-03-14T02:32:10+05:30
హైదరాబాద్‌కు చెందిన సవ్య రోబోటిక్స్ నాలుగు కాళ్ల (క్వాడ్రాపెడ్), ఎక్సో-స్కేల్టన్ రోబోను అభివృద్ధి చేసింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన సవ్య రోబోటిక్స్ నాలుగు కాళ్ల (క్వాడ్రాపెడ్), ఎక్సో-స్కేల్టన్ రోబోను అభివృద్ధి చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఎస్టాబ్లి్‌షమెంట్, డిఫెన్స్ బయో-ఇంజనీరింగ్ అండ్ ఏఎంపీ, ఎలకో్ట్ర మీడియల్ లేబొరేటరీతో కలిసి క్వాడ్రాపెడ్ రోబోను కంపెనీ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకూ రక్షణ అవసరాల కోసం వీటిని అమెరికా, ఫ్రాన్స్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
Updated Date - 2023-03-14T02:32:10+05:30 IST