ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tata Safari and Harrier : టాటా సఫారీ, హారియెర్‌లకు భారత్‌ ఎన్‌క్యాప్‌ తొలి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌

ABN, Publish Date - Dec 21 , 2023 | 06:40 AM

టాటా మోటార్స్‌కు చెందిన ఎస్‌యూవీలు సఫారీ, హారియెర్‌ ప్రయాణికుల రక్షణలో ఫైవ్‌ స్టార్‌

టాటా సఫారీ, హారియెర్‌లకు భారత్‌ ఎన్‌క్యాప్‌ తొలి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ఎస్‌యూవీలు సఫారీ, హారియెర్‌ ప్రయాణికుల రక్షణలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందాయి. కారులో ప్రయాణించే పెద్దలు, పిల్లల రక్షణ విషయంలో భారత్‌ న్యూ కార్‌ అసె్‌సమెంట్‌ ప్రోగ్రామ్‌ కింద (భారత్‌-ఎన్‌క్యా్‌ప) ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి ఎస్‌యూవీలివే. దేశంలో తిరిగే వాహనాలను ప్రపంచ శ్రేణి ప్రమాణాలకు దీటుగా నిలిపేందుకు వీలుగా భారత్‌-ఎన్‌క్యా్‌పను గత ఆగస్టులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సఫారీ, హారియెర్‌ భారత్‌-ఎన్‌క్యా్‌ప కింద సర్టిఫై కావడం పట్ల కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి హర్షం ప్రకటిస్తూ కంపెనీని అభినందించారు.

Updated Date - Dec 21 , 2023 | 06:40 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising