ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మరింత వాటా

ABN, First Publish Date - 2023-09-04T02:08:34+05:30

దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మరో 3.5 శాతం వాటా కొనుగోలు చేసింది.

న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మరో 3.5 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం 350 కోట్ల డాలర్లు (సుమారు రూ.28,953 కోట్లు) ఖర్చు చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ ఈక్విటీలో వాల్‌మార్ట్‌ వాటా 80.5 శాతానికి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి-జూలై మధ్య మాజీ ప్రమోటర్‌ బిన్నీ బన్సల్‌, ఇతరుల నుంచి ఈ వాటా కొనుగోలు చేసినట్టు వాల్‌మార్ట్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కి తెలిపింది.

Updated Date - 2023-09-04T02:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising