Andhrajyothi Journalism College: ప్రవేశపరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్నపత్రాలు
ABN, First Publish Date - 2023-01-12T13:27:17+05:30
ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల గతంలో నిర్వహించిన 3 ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలను మోడల్ పేపర్లుగా అభ్యర్థుల కోసం కింది పేజీలలో ఇస్తున్నాం....
1. జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష ఈ నెల 29వ తేదీ ఆదివారం జరుగుతుంది.
2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది.
3. అభ్యర్థులు తాము పరీక్ష రాసే కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలి.
4. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.
5. అభ్యర్థులు ఇటీవల దిగిన తమ పాస్‌పోర్ట్‌సైజు ఫొటో తప్పనిసరిగా తీసుకురావాలి.
6. అభ్యర్థులకు హాల్‌టికెట్ల నెంబర్లను పరీక్షకేంద్రాల వద్ద తెలియపరుస్తాం.
మోడల్ ప్రశ్నపత్రాలు
1.ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
2. వీటిలో వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఒక ప్రధానమైన వ్యాసం, రెండు లఘువ్యాసాలు, ఏకవాక్య సమాధానాలు రాయాల్సిన బిట్లు, అనువాదం, ఆంగ్లపదాలకు అర్థాలు, తెలుగు పదాలలో అక్షరదోషాలు సరిదిద్దడం, తెలుగు వాక్యాలలోని తప్పులను సరిదిద్ది తిరగరాయడం, తెలుగు సాహిత్యానికి సంబంధించిన బిట్లు వంటివి ఉంటాయి.
3.ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల గతంలో నిర్వహించిన 3 ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలను మోడల్ పేపర్లుగా అభ్యర్థుల కోసం కింది పేజీలలో ఇస్తున్నాం.
4.ఈ మోడల్ పేపర్లలో కొద్దిపాటి మార్పుచేర్పులతో ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం ఉండవచ్చు.
పరీక్ష కేంద్రాల చిరునామాలు
హైదరాబాద్ : Nalanda Educational Institutions, Main Building, Vengal Rao Nagar, Hyderabad-38
వరంగల్ : Adarsha Law College, Beside Press Club, Bustand Road, Balasamudram, Hanamkonda.
విశాఖపట్నం : Bhashyam High School, Main Road, Seetampet, Near BVK College, Visakhapatnam.
విజయవాడ : Krishnaveni School, NTR Circle, DMart Road, Near Benz Circle, Vijayawada.
తిరుపతి : Viswam Vidya Samsthalu, Varadaraja Nagar, K.T. Road, Near TTD Administration Building, Tirupathi
మోడల్ పేపర్ కోసం కింది లింక్‌పై క్లిక్ చెయ్యండి.
View or Download Model Question Papers
Updated Date - 2023-01-19T12:45:52+05:30 IST