ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

South Railway: టెన్త్ ఉత్తీర్ణతతో సికింద్రాబాద్‌లో అప్రెంటిస్‌లు

ABN, First Publish Date - 2023-01-06T11:59:59+05:30

సికింద్రాబాద్‌ (Secunderabad South Railway)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (Railway Recruitment Cell) (ఆర్‌ఆర్‌సి)-దక్షిణ మధ్య రైల్వే... ఎస్‌సిఆర్‌ వర్క్‌షా‌ప్/యూనిట్లలో

సికింద్రాబాద్‌లో అప్రెంటిస్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 4103

సికింద్రాబాద్‌ (Secunderabad South Railway)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (Railway Recruitment Cell) (ఆర్‌ఆర్‌సి)-దక్షిణ మధ్య రైల్వే... ఎస్‌సిఆర్‌ వర్క్‌షా‌ప్/యూనిట్లలో అప్రెంటిస్‌(Apprentice) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ (Notification) విడుదల చేసింది. ఎస్‌సిఆర్‌ పరిధిలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్‌సిఆర్‌ యూనిట్లు: క్యారెజ్‌ వర్క్‌షా‌ప్ (లాలాగూడ), ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ (లాలాగూడ), ఎలక్ర్టిక్‌ మెయింటెనెన్స్‌ (లాలాగూడ), మెయింటెనెన్స్‌ (సికింద్రాబాద్‌), డీజిల్‌ లోకో షెడ్‌ (మౌలాలి), ఎంఈఎంయూ కార్‌ షెడ్‌ (మౌలాలి), మెయింటెనెన్స్‌ (హైదరాబాద్‌), టీఆర్‌డి (హైదరాబాద్‌), ఎస్‌అండ్‌టి వర్క్‌షాప్ (సికింద్రాబాద్‌/ఖాజీపేట), డీజిల్‌ లోకోషెడ్‌ (ఖాజీపేట), ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ (ఖాజీపేట), డీజిల్‌ లోకోషెడ్‌ (విజయవాడ), ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌(విజయవాడ), సిఅండ్‌డబ్ల్యూ డిపో(విజయవాడ), టిఆర్‌డి (విజయవాడ), మెయింటెనెన్స్‌ (విజయవాడ), వ్యాగన్‌ వర్క్‌షా‌ప్ (గుంటుపల్లి), మెయింటెనెన్స్‌ (గుంటూరు), ఎంఈఎంయూ కార్‌షెడ్‌ (రాజమండ్రి), డీజిల్‌ లోకోషెడ్‌(గుంతకల్‌), మెయింటెనెన్స్‌(గుంతకల్‌), సిఅండ్‌డబ్ల్యూ డిపో (గుంతకల్‌), డీజిల్‌ లోకోషెడ్‌ (గుత్తి), సీఆర్‌ఎస్‌ (తిరుపతి), జీఎస్/తిరుపతి, సీఅండ్‌డబ్ల్యూ డిపో (తిరుపతి), మెయింటెనెన్స్‌ (నాందేడ్‌), సీఅండ్‌డబ్ల్యూ డిపో (నాందేడ్‌), సీఅండ్‌డబ్ల్యూ డిపో(పూర్ణ)

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 29

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in/

Updated Date - 2023-01-06T12:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising