ఈ ఆరోగ్యకరమైన చిట్కాలతో పంటి నొప్పి నుంచి..!
ABN, First Publish Date - 2023-07-05T13:46:36+05:30
పంటి నొప్పి ఎంత బాధ మనలో అందరికీ అనుభవమే! దంత క్షయం అలాగే వేధించకుండా అదుపులోకి రావాలంటే, కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాలి.
పంటి నొప్పి ఎంత బాధ మనలో అందరికీ అనుభవమే! దంత క్షయం అలాగే వేధించకుండా అదుపులోకి రావాలంటే, కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాలి.
పావు టీ స్పూను కొబ్బరి నూనె
పావు టీ స్పూను పసుపు
రెండు చుక్కల లవంగ నూనె - చిటికెడు ఉప్పు
వీటితో ఏం చేయాలంటే?: వీటన్నిటిని గిన్నెలో వేసి కలుపుకోవాలి. టూత్‌బ్రష్ ఈ మిశ్రమంలో ముంచి దంతాలను సున్నితంగా రుద్దాలి. మరీ ముఖ్యంగా పిప్పి పళ్లు ఉన్న చోట ఎక్కువగా రుద్దాలి. తర్వాత 5 నిమిషాలు విరామం ఇచ్చి మళ్లీ బ్రష్‌ను మిశ్రమంలో ముంచి దంతాలను రద్దుకోవాలి. చివర్లో గోరువెచ్చని నీటితో దంతాలు శుభ్రం చేసుకోవాలి.
Updated Date - 2023-07-05T13:46:36+05:30 IST