ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Battai: ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2023-08-09T12:32:19+05:30

బత్తాయి లేదా మోసంబి అని పిలిచే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్ల బారిన పడరు.

బత్తాయి లేదా మోసంబి అని పిలిచే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్ల బారిన పడరు.

  • 106 గ్రాముల బత్తాయి పండులో 45 కేలరీలు ఉంటాయి. 50 గ్రాములు విటమిన్‌ సి, ఫైబర్‌ 41 గ్రాములు, ఫ్యాట్‌ 0.3 గ్రాములు ఉంటుంది. ఈ పండు తింటే జీర్ణం సులువుగా అవుతుంది. కడుపులోని సమస్యలు, మంట తగ్గిపోతాయి.

  • ఎవరికైనా డీహైడ్రేషన్‌ సమస్య వస్తే ఈ పండు రసం తాగితే చాలు ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే మినరల్స్‌,. విటమిన్స్‌ శాతం ఎక్కువ కాబట్టి.

  • పండు తినటం లేదా రసం తాగటం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. జుట్టు పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి మంచిది. కంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు.

  • కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ పండును డైట్‌ను ఉంచుకోవటం మంచిది.

  • విటమిన్‌- సి ఉండటం వల్ల చిగుళ్లు వాయటం, కాళ్ల పగుళ్లు, నాలుక పగలటం లాంటి సమస్యలు పోతాయి.

  • ఈ పండు తింటే ఎముకల్లో దృఢత్వం పెరుగుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి.

  • ఈ పండును రోజూ తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్య దాదాపు ఉండవని పరిశోధనలు చెబుతున్నాయి.

  • వామ్టింగ్‌ సెషన్‌ లాంటి సమస్య ఉంటే తగ్గిపోతుంది.

Updated Date - 2023-08-09T12:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising