ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Dryers: హెయిర్ డ్రయ్యర్స్‌తో దగ్గును తగ్గించొచ్చా..? సిరప్‌ల కంటే ఈ టెక్నిక్స్ వాడితే త్వరగా తగ్గిపోతుందా..?

ABN, First Publish Date - 2023-11-24T14:09:55+05:30

40Cకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు గొంతులో కలిగించే అసౌకర్యం కారణంగా రైనోవైరస్ నాశనం అవుతుంది.

cough syrups

కాలం మార్పుతో పాటు వాతావరణం కాస్త చల్లబడినా కూడా దగ్గు, జలుబు వంటి వ్యాధులు వేధిస్తూనే ఉంటాయి. అయితే దగ్గు చాలా కాలంగా వేధిస్తుంటే మాత్రం వారికి చిన్న చిట్కా చెప్పండి. జుట్టును ఆరబెట్టుకుని హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించి దగ్గుకు చెక్ పెట్టవచ్చట. అసలు వీటి రెండిటికీ సంబంధం ఏంటి. తెలుసుకుందాం.

ఈ హెయిర్ డ్రైయర్ సాయంతో జలుబు, దగ్గుకు చెక్ పెట్టవచ్చు. డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలిలోని జలుబు, దగ్గుకు కారణమైన వైరస్ ను నాశనం చేసేందుకు వీలవుతుందిట. ఛాతీ, వీపు వేడెక్కడం ద్వారా రక్తప్రసరణను పెంచుతుంది. ఇది దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక దగ్గు అనేది పెద్ద సమస్యే. దీనితో రోజువారి పనులు కష్టంగా మారుతాయి. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. సిరప్ లను ఎన్నీ వాడినా ఫలితం ఉండకపోవచ్చు. వీటికి అస్సలు పొంతన లేని హెయిర్ డ్రైయర్ సహాయంతో చికిత్స చేయవచ్చు.

దీనికి కారణం..

జలుబు, దగ్గు మూడింట ఒక వంతు కేసుల్లో రైనోవైరస్ వల్లనే ఈ ఇబ్బంది వస్తుందని తేలింది. ఇది చల్లని ఉష్ణోగ్రతలలో పెరుగుతుంది. ముక్కు, ఎగువ గొంతులో త్వరగా వ్యాపిస్తుంది. హెయిర్ డ్రైయర్ నుండి వేడి గాలి ఎగువ శ్వాసకోశ ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని కారణంగా వైరస్ తాత్కాలికంగా నాశనం అవుతుంది. చిన్నపాటి రిలీఫ్ వస్తుంది. 40Cకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు గొంతులో కలిగించే అసౌకర్యం కారణంగా రైనోవైరస్ నాశనం అవుతుంది. తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. దగ్గు నుంచే కాదు, నొప్పి, ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇలాంటి బాటిల్స్‌లో నీళ్లు వేడిగానే ఉంటాయి కానీ.. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు..!

ఇలా హెయిర్ డ్రైయర్ ఉపయోగించండి..

హెయిర్ డ్రైయర్‌ని ఆన్ చేసి, వేడి గాలిని ఛాతీ వైపు రెండు నిమిషాల పాటు ఉంచండి.

ఛాతీలోని ప్రతి భాగానికి వేడి గాలి తగిలేలా ఉంచండి.


ఈ ప్రక్రియను జాగ్రత్తగా చేయండి.

ఇది ఛాతీ, వీపు వేడెక్కడానికి, రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది.

కాకపోతే హెయిర్ డ్రైయర్‌ని ఎక్కువసేపు వాడటం వల్ల చర్మం పొడిబారడం, పొట్టు రావచ్చు.

అందువల్ల, దాని దీర్ఘకాలిక ఉపయోగం సమస్యలను కలిగిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-24T16:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising