ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Calories: ఈ పళ్లు తింటే కేలరీల భయమే ఉండదు!

ABN, First Publish Date - 2023-05-18T12:50:44+05:30

కొందరు కేలరీలను కొలుచుకొని ఆహారాన్ని తింటూ ఉంటారు. ఒక చోట పదికేలరీలు ఎక్కువైతే.. వాటిని ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి కేలరీ బాధలు లేకుండా తినగలిగే రుచికరమైన పళ్లను చూద్దాం..

Calories
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు కేలరీలను కొలుచుకొని ఆహారాన్ని తింటూ ఉంటారు. ఒక చోట పదికేలరీలు ఎక్కువైతే.. వాటిని ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి కేలరీ బాధలు లేకుండా తినగలిగే రుచికరమైన పళ్లను చూద్దాం..

యాపిల్‌: వందగ్రాముల యాపిల్‌లో 57 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంతే కాకుండా దీనిలో మూడు గ్రాముల ఫైబర్‌ కూడా ఉంటుంది. అందువల్ల యాపిల్‌ తినటం వల్ల ఇబ్బందులేమి ఉండవు.

టమోటా: ఒక మీడియం సైజులో ఉన్న టమోటా తింటే 22 కేలరీలే వస్తాయి. దీనిలో ఎక్కువ నీరు ఉండటం వల్ల తక్కువ కేలరీలు ఉంటాయి.

స్ట్రాబెర్రీలు: 150 గ్రాముల స్ట్రాబెర్రీలలో కేవలం 50 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో సీ విటమిన్‌ కూడా ఎక్కువే ఉంటుంది.

బొప్పాయి: 140 గ్రాముల బొప్పాయి తింటే 44 కేలరీలే వస్తాయి. బొప్పాయిని క్రమం తప్పకుండా తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

పుచ్చకాయ: 150 గ్రాముల పుచ్చకాయను తింటే 56 కేలరీలు లభిస్తాయి. దీనిలో విటమిన్‌ సి కూడా ఎక్కువే ఉంటుంది.

Updated Date - 2023-05-18T12:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising