ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health: గ్లూటిన్‌ మనకు అవసరమా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ABN, First Publish Date - 2023-09-18T12:16:34+05:30

గోధుమ, బార్లీ వంటి వాటిలో గ్లూటిన్‌ అనే ఒక ప్రొటీన్‌ ఉంటుంది. కొందరికి ఈ ప్రొటీన్‌ పడదు. దీనిని తినటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే

గోధుమ, బార్లీ వంటి వాటిలో గ్లూటిన్‌ అనే ఒక ప్రొటీన్‌ ఉంటుంది. కొందరికి ఈ ప్రొటీన్‌ పడదు. దీనిని తినటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో గ్లూటిన్‌ లేకుండా ఉన్న అనేక ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. గ్లూటిన్‌ మన శరీరానికి అవసరమా? లేక గ్లూటిన్‌ లేని పదార్థాలు ఒక నెల రోజులు తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం.

  • గ్లూటిన్‌ పడనివారికి- అది ఉన్న ఆహారం తింటే తరచూ కడుపునెప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొందరికైతే చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ఒక నెల రోజులు గ్లూటిన్‌ లేని ఆహారం తింటే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.

  • గ్లూటిన్‌ లేని ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కేలరీలు తగ్గటం వల్ల కొందరు బరువు తగ్గే అవకాశం కూడా ఉంది.

  • గ్లూటిన్‌ వల్ల కొందరు శక్తిహీనంగా ఉంటారు. గ్లూటిన్‌ లేని ఆహారం తినటం వల్ల వారు శక్తిమంతంగా తయారవుతారు. చురుకుగా పనిచేస్తారు.

  • గోధుమలు, బార్లీ వంటివాటిలో విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. వీటిని పూర్తిగా తినటం మానేయటం వల్ల విటమిన్‌ లోపం తలెత్తే అవకాశముంది.

Updated Date - 2023-09-18T12:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising