విటమిన్ డి లోపించిందా? అయితే ఇలా చేయండి!
ABN, First Publish Date - 2023-05-13T15:13:00+05:30
అత్యంత సాధారణ ప్రపంచవ్యాప్త పోషక లోపాల్లో విటమిన్ డి లోపం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా! ఈ లోపాన్ని
అత్యంత సాధారణ ప్రపంచవ్యాప్త పోషక లోపాల్లో విటమిన్ డి లోపం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా! ఈ లోపాన్ని కనిపెట్టడం ఎంతో తేలిక. అదెలాగంటే...
తరచూ ఇన్‌ఫెక్షన్లు, రోగాల బారిన పడుతూ ఉండడం
అలసట, నిస్సత్తువ
ఎముకల నొప్పులు, వెన్ను నొప్పి
గాయాలు త్వరగా మానకపోవడం
డిప్రెషన్
బోన్ లాస్
వెంట్రుకలు ఊడడం
యాంగ్జయిటీ
కండరాల నొప్పులు
బరువు పెరగడం
లోటు భర్తీ ఇలా
గుడ్డులోని పచ్చసొన, కొవ్వుతో కూడిన చేపలు, పెరుగు తినాలి
వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు వాడుకోవాలి.
Updated Date - 2023-05-13T15:13:00+05:30 IST