ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Watermelon: పలు రకాలైన వ్యాధుల నుంచీ బయటపడొచ్చు!

ABN, First Publish Date - 2023-06-06T14:47:36+05:30

వేసవి తాపాన్ని తీర్చడంతో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా రక్షించే పోషకాలెన్నో పుచ్చకాయలో ఉంటాయి. పలు రకాల వ్యాధుల నుంచి

Watermelon
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి తాపాన్ని తీర్చడంతో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా రక్షించే పోషకాలెన్నో పుచ్చకాయలో ఉంటాయి. పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే సుగుణాలూ ఈ పండుకు ఉంటాయి.

  • పుచ్చకాయలో శరీరానికి అవసరమైన పలు పోషకాలు ఉన్నాయి. ప్రధానమైన సీ, బీ, ఏ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కెరటోనాయిడ్లు సమృద్దిగా ఉన్నాయి. వీటికి శరీరంలో వాపును నియంత్రించే గుణాలు కూడా ఉన్నాయి.

  • కేన్సర్‌ను నివారించే కుకుర్‌బిటాసిన్‌- ఇ, లైకోపిన్‌లు పుచ్చకాయలో సమృద్దిగా ఉన్నాయి.

  • గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, గుండె సంబంధించిన సమస్యలను నివారించే శక్తి కూడా దీనికి ఉంది.

  • వ్యాయామం చేయడం ద్వారా కలిగే అలసటను తొలగించడంతో పాటు, కండరాల బలహీనతను తగ్గించేందుకు కావలసిన పలు పోషకాలు కూడా పుచ్చకాయలో ఉన్నాయి.

Updated Date - 2023-06-06T14:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising