ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్రిటన్‌ వీసా ఫీజు పెంపు.. నేటి నుంచే అమలు

ABN, First Publish Date - 2023-10-04T03:36:21+05:30

బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించిన వీసా ఫీజు పెంపు బుధవారం నుంచి అమల్లోకి రానుంది.

లండన్‌, అక్టోబరు 3: బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించిన వీసా ఫీజు పెంపు బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఆరు నెలలలోపు కాలానికి పర్యాటక వీసా ఫీజు 15 పౌండ్లు(సుమారు రూ.1500) పెరగనుండగా, విద్యార్థి వీసా ఫీజు 127 పౌండ్లు(సుమారు రూ.12,700) పెరగనుంది. ఆరు నెలలలోపు కాలానికి పర్యాటక వీసా ఫీజు ఇప్పటి వరకు 100 పౌండ్లు(సుమారు రూ.10,000) వసూలు చేస్తుండగా, ఇప్పుడు అది 115 పౌండ్లు(సుమారు రూ.11,500) కానుంది. అలాగే, విద్యార్థి వీసా ఫీజు ఇప్పటి వరకు 363 పౌండ్లు(సుమారు రూ.36,443) ఉండేది. ఇప్పుడు అది 490 పౌండ్లు(సుమారు రూ.49,193) కానుంది. బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ జూలైలోనే వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా, ఆ బిల్లును గతనెలలో బ్రిటన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు.

Updated Date - 2023-10-04T03:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising