ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Earthquake: అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం

ABN, First Publish Date - 2023-02-28T07:31:50+05:30

అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది....

Earthquake Hits Afghanistan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.(Earthquake) అఫ్ఘానిస్థాన్ దేశంలో వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.అఫ్ఘానిస్థాన్ లో (Afghanistan) మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇది కూడా చదవండి : Jammu And Kashmir: పుల్వామాలో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

టర్కీ దేశంలో మళ్లీ తాజాగా సంభవించిన భూకంపం వల్ల ఒకరు మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. టర్కీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల తండ్రీ, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. టర్కీ, సిరియా భారీ భూకంపం వల్ల 48వేల మంది మరణించగా, 1,85,000 భవనాలు కుప్పకూలిపోయాయి. పెద్ద భూకంపం అనంతరం టర్కీ, సిరియా, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో తరచూ భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. వరుస భూప్రకంపనలతో పలు దేశాల ప్రజలు కలవరపడుతున్నారు.

Updated Date - 2023-02-28T07:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!