ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపుతో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-08-12T19:50:01+05:30

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ లోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈఫిల్ టవర్ బాంబు బెదరింపు కాల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. టవర్లోని ఫ్లోర్‌లన్నింటినీ ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

పారిస్: ఫ్రాన్స్ (France) రాజధాని పారిస్‌ (Paris)లోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈఫిల్ టవర్ (Eiffel Tower) బాంబు బెదిరింపు కాల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. టవర్లోని ఫ్లోర్‌లన్నింటినీ ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. భారత కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈఫిల్ టవర్‌ను కూల్చేందుకు బాంబు పెట్టామని బెదరించాడు. దీంతో మధ్యాహ్నం 1.30 ప్రాంతానికి సందర్శకులందరినీ ఖాళీ చేయించారు. క్షుణ్ణంగా పరిశీలించేంత వరకూ సందర్శకులను తాత్కాలికంగా అనుమతించడం లేదని ఫ్రెంచ్ మీడియా తెలిపింది.

Updated Date - 2023-08-12T19:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising