ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

California: కాలిఫోర్నియాలో అత్యయిక స్థితి ప్రకటించిన బైడెన్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-01-15T20:23:03+05:30

మంచు తుఫానులతో అతలాకుతలమవుతున్న కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం అత్యయిక స్థితి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మంచు తుఫానులతో అతలాకుతలమవుతున్న కాలిఫోర్నియా(California) రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) శనివారం అత్యయిక స్థితి(Emergency) ప్రకటించారు. దీంతో కాలిఫోర్నియాకు కేంద్ర ప్రభుత్వ సాయం(Federal Funding) అందనుంది. డిసెంబర్ 26 నుంచి కాలిఫోర్నియా మంచు తుఫానులతో అల్లాడుతోంది. ప్రకృతి ఉత్పాతాల బారిన పడి ఇప్పటికే 19 మంది మరణించారు. వరుసగా సంభవిస్తున్న వరదలు, కొండ చరియలు విరిగి పడటం, రవాణాకు అంతరాయాలు, విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అత్యయిక స్థితి ప్రకటనతో ఫెడరల్ ప్రభుత్వం బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మెర్సిడ్, శాక్రమెంటో, సాంటాక్రజ్ ప్రాంతాల్లో బాధితులకు నేరుగా ఫెడరల్ ప్రభుత్వ సాయం అందనుంది.

Updated Date - 2023-01-15T23:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising