ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దరామయ్య జీవిత చరిత్రతో సినిమా

ABN, First Publish Date - 2023-03-31T03:42:45+05:30

కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య జీవితం ఆధారంగా ‘లీడర్‌ రామయ్య’ అనే సినిమా నిర్మితమవుతోంది. ఆయన పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘లీడర్‌ రామయ్య’ పోస్టర్‌ విడుదల

బెంగళూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య జీవితం ఆధారంగా ‘లీడర్‌ రామయ్య’ అనే సినిమా నిర్మితమవుతోంది. ఆయన పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. హయాత్‌ఫీర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సత్యరత్నం. శ్రీరామనవమి సందర్భంగా గురువారం సిద్దూ నివాసంలో ఆయన అభిమానం సంఘం నాయకులు సినిమా పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో లవ్‌ స్టోరీ కూడా ఉందని, కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నామని సత్యరత్నం తెలిపారు. ఆగస్టు 3న సిద్దరామయ్య జన్మదినం సందర్భంగా విడుదల చేస్తామని, రెండు భాగాలుగా సినిమా నిర్మిస్తామని చెప్పారు. సుమారు రూ.30 కోట్లు ఖర్చవుతుందన్నారు. సిద్దరామయ్య బాల్యం, జీవనం, రాజకీయం ఆధారంగా కథ రూపొందించామని.. సాధ్యమైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-03-31T03:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising