ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bill Gates : బిల్‌గేట్స్‌ మళ్లీ ప్రేమలో పడ్డాడు

ABN, First Publish Date - 2023-02-10T04:07:53+05:30

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఒరాకిల్‌ సంస్థ మాజీ సీఈవో, దివంగత మార్క్‌ హర్డ్‌ భార్య పౌలా హర్డ్‌తో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒరాకిల్‌ మాజీ సీఈవో భార్యతో డేటింగ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఒరాకిల్‌ సంస్థ మాజీ సీఈవో, దివంగత మార్క్‌ హర్డ్‌ భార్య పౌలా హర్డ్‌తో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు. మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌తో 27 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించానని 2021 మే నెలలో బిల్‌గేట్స్‌ ప్రకటించారు. మరోపక్క, మార్క్‌ హర్డ్‌ 2019లో కేన్సర్‌ వల్ల చనిపోయారు. గేట్స్‌, పౌలా మధ్య బంధం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతుందని వారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి డెయిలీ మెయిల్‌కు వెల్లడించారు.

Updated Date - 2023-02-10T04:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising