ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దేహమంతా వ్యాపిస్తుంది

ABN, First Publish Date - 2023-01-04T04:18:46+05:30

కరోనా.. రెస్పిరేటరీ వైరస్‌ అని, అది శ్వాసకోస వ్యవస్థపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అయితే, సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ ఇతర శరీర భాగాలకూ వ్యాపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీరంలో 8 నెలలు ఉంటుంది

అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌, జనవరి 3 : కరోనా.. రెస్పిరేటరీ వైరస్‌ అని, అది శ్వాసకోస వ్యవస్థపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అయితే, సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ ఇతర శరీర భాగాలకూ వ్యాపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా మెదడు సహా శరీరమంతా వ్యాప్తి చెందుతుందని.. వైరస్‌ ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత దాదాపుగా 8 నెలల పాటు దేహంలో ఉంటుందని పరిశోధనలో తేలింది. కొవిడ్‌-19తో చనిపోయిన 44మంది మృతదేహాలను పోస్టుమార్టం చేసిన సమయంలో సేకరించిన కణజాలాన్ని పరీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. వీరెవరూ కొవిడ్‌ టీకా తీసుకోలేదు. రోగుల్లో లక్షణాలు మొదలైన రెండు వారాల్లోనే వివిధ శరీర భాగాల్లో వైరస్‌ ఆనవాళ్లను కనుగొన్నామని తెలిపారు. ఈ అధ్యయనం నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Updated Date - 2023-01-04T04:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising