ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dawood Ibrahim:పాక్ మహిళను పెళ్లాడిన డాన్...రెండో పెళ్లి

ABN, First Publish Date - 2023-01-17T10:54:26+05:30

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు...

Dawood Ibrahim
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.(Underworld don Dawood Ibrahim) 2022వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో దావూద్ రెండో పెళ్లి (second married)చేసుకున్నాడని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National Investigation Agency) అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించాడు.అండర్ వరల్డ్ డాన్ తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీషా(Ali Shah statement) చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు.

దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్య మెహజబీన్ షేక్‌కు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీ షా ఎన్ఐఏకు తెలిపాడు. దావూద్ రెండవ వివాహం మెహజబీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చని అనుమానిస్తున్నారు.2022 వసంవత్సరం జులై నెలలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, దావూద్ రెండో మహిళతో దావూద్ వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా చెప్పారు.మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారతదేశంలోని దావూద్ బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అలీషా పేర్కొన్నాడు.దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ దేశంలోని కరాచీ(Karachi) నగరంలో ఉన్నాడని అలీ షా ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు.

Updated Date - 2023-01-17T11:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising